వరము 2 – Varamu 2 Song Lyrics | Enoch Abraham | JCNM Worship

రాజులైన యాజకులం Christian Song Lyrics | Varamu 2 Song Lyrics in Telugu | Enoch Abraham | JCNM Ministries | 2026 Christian Song

వరము 2 - Varamu 2 Song Lyrics Telugu

Varamu 2 Song Lyrics in Telugu :-

పల్లవి :
రాజులైన యాజకులం
రాజుల రాజుకు వారసులం
ధైర్యము వీడని దాసులము
పరాక్రమమే మా బలము

అనుపల్లవి :
యెహోవా మా పక్షమై యుండగా
యేసయ్య రక్తమే మాకు తోడుగా
యెహోవా మా పక్షమై యుండగా
యేసయ్య రక్తమే మాకు తోడుగా
ధ్వజముగా నిలువగా (2 )
సాహసకార్యాలు చూపను
భీకర కార్యాలుచేయను (2)
తిరిగి లేచేగా – తన ఆత్మతో నింపెగా
తిరిగి లేచేగా – ఆత్మశక్తితో నింపెగా
లోకమునకు అద్భుతాలు – ఇవి మనకు పనులేగా
రాఫా రాఫా రాఫా రాఫా (2)

చరణం :- 1
దుప్పటే నదిలో దారిచూపేగ
కఱ్ఱయే సంద్రమును చీల్చివేసేగా
అస్థిపంజరమే – జీవమివ్వగా –
జీవముగల నీకు అసాధ్యమా
అగ్నిలో నిలచిన కాలనేకాలలేదుగా
సింహలు చుట్టుముట్టినా చలించలేదుగా
రాజులే కూలెగా – శూరులే వనికేగా
ఆజ్ఞలే మారగా – నీవు నిలువగా
భూమిని తలక్రిందులు చేయాగా
అపవాదితంత్రములను చీల్చగా
అధికారమిచ్చెనే – సామర్ధ్యమిచ్చెనే
లోకమునకు అద్భుతాలు – ఇవి మనకు పనులేగా
SHAMMAH SHAMMAH SHAMMAH

చరణం :- 2
మరణముతో యేసు మాటలాడేగా
పాటతో పునాదులే కదిలిపోయేగా
పామరులే అద్భుతాలు ప్రారంభించగా
దీనులే ధైర్యముగా నిలిచినడువగా
మాటతో నీడతో అద్భుతాలే చేసెనే
మారని దేవుడే తోడుండగా
కనబడనిశత్రువులు కానరారే చూచినా
కాపాడే దేవుడు నీలోవుండగా
యేసయ్య నీకు ముందుగా నడువగా
నీకు విరోధముగా లేచుట సాధ్యమా (2)
నమ్మితే చాలు చేస్తావు కార్యాలు (2)
లోకమునకు అద్భుతాలు – ఇవి మనకు పనులేగా
KAADOSH KAADOSH KAADOSH

పునరుత్తానుడు – యేసు సజీవుడు
పునరుత్తానుడు – మనలో వున్నవాడు
పునరుత్తానుడు – ఆదరించువాడు
పునరుత్తానుడు – అధికారమిచ్చువాడు
పునరుత్తానుడు – జయింపజేయువాడు
పునరుత్తానుడు – రాజ్యమేలువాడు
పునరుత్థానుడు – రాజ్యమిచ్చువాడు
మెస్సయా………
రాజ్యము….మహిమ…….ఘనత …..ప్రభావము
రాజ్యము….మహిమ…….ఘనత …..ప్రభావము
గొర్రెపిల్లకే ….గొర్రెపిల్లకే …గొర్రెపిల్లకే …గొర్రెపిల్లకే …( 2 )

Watch Full Video :- Click Here
More Lyrics :-  

Andhamaina Podharillu Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size