ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు నీ చేయి వీడడు Song Lyrics | Nee Cheyi Viduvadu Song Lyrics in Telugu | Pastor Praveen | Calvary Ministries
Nee Cheyi Viduvadu Song Lyrics :-
ఒంటరివి కావు
ఉంటాడు యేసు తోడు
నీ చేయి వీడడు (2)
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున నీ వెంటే ఉండును
చరణం :- 1
ఏ దారి కానరాక గమ్యమే చేరలేక
మార్గమంత మూయబడగ ఎటుతోచక (2)
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివా (2)
నీకు త్రోవ చూపును దిగులు చెందకు
నీ తోడు నడచును భయమెందుకు
( ఒంటరివి కావు )
చరణం :- 2
బంధాలే దూరమైన స్నేహమే చేదైన
మమతలన్ని మారిన మోసమే మిగిలిన (2)
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2)
నీకు అభయమిచ్చును దిగులుచెందకు
నీ స్థితినే మార్చును భయమెందుకు
( ఒంటరివి కావు )
English Lyrics :-
Ontarivi Kaavu
Untaadu Yesu Thodu
Nee Cheyi Veedadu (2)
Kashta Kaalamanduna Karuninchunu Ninnu
Vyaadhi Bhaadhalanduna Vennante Undunu
Kashta Kaalamanduna Karuninchunu Ninnu
Vyaadhi Bhaadhalanduna Nee Vente Undunu
Charanam – 1
Ae Daari Kaanaraaka Gamyame Cheraleka
Maargamantha Mooyabadaga Etutochaka (2)
Evaru Leka Ontarivai Kanneeru Vidachitivaa (2)
Neeku Throva Choopunu Digulu Chendaku
Nee Thodu Nadachunu Bhayamenduku
(Ontarivi Kaavu)
Charanam – 2
Bandhaale Dooramaina Snehame Chedaina
Mamathalanni Maarina Mosame Migilina (2)
Bratukanthaa Bhaaramai Kalathachendi Kumilitivaa (2)
Neeku Abhayamichchunu Digulu Chendaku
Nee Sthithine Maarchunu Bhayamenduku
(Ontarivi Kaavu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here
