కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే Christian Song Lyrics | Kanneere Keerthanalaaye Song Lyrics Telugu | Dr. Asher Andrew

Kanneere Keerthanalaaye Song Lyrics :-
కన్నీళ్లే కీర్తనలాయే
గాయాలే గానాలాయే
కాచినావు కాపాడేదవు
మోసినావు మోయుదువు
మారని దేవా మహోన్నత
ఇదియే మా కృతజ్ఞత (2)
ఎలా తీర్చగలను నీ ఋణమును (2)
చరణం – 1
అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి
ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి (2)
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి (2)
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు (2)
( కన్నీళ్లే కీర్తనలాయే )
చరణం – 2
నే చూడని యుద్దాలు నీవే పోరాడితివి
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి (2)
నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి (2)
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది (2)
( కన్నీళ్లే కీర్తనలాయే )
చరణం – 3
వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే (2)
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే (2)
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)
( కన్నీళ్లే కీర్తనలాయే )
చరణం – 4
మహిమయే లేని చోట మహిమను రప్పించావే
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే (2)
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే (2)
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు (2)
( కన్నీళ్లే కీర్తనలాయే )
English Lyrics :-
Kanneelle Keerthanalaaye
Gaayaale Gaanaalaaye
Kaachinaavu Kaapaadedaavu
Mosinaavu Moyuduvu
Maarani Devaa Mahonnatha
Idiye Maa Kruthagnatha (2)
Elaa Theerchagalanu Nee Runamunu (2)
Charanam – 1
Arhathe Leni Naapai Anthuleni Krupanu Choopi
Prematho Pilachitivi Thandrivai Mosithivi (2)
Ne Thoolina Prathi Kshanaana Bhujamula Pai Mosithivi (2)
Nammakame Leni Nannu Nammina Premavu Neevu (2)
(Kanneelle Keerthanalaaye)
Charanam – 2
Ne Choodani Yuddhaalu Neeve Poraadithivi
Teliyani Aapada Nundi Neeve Kaapaadithivi (2)
Nenadagani Deevenalu Mendugaa Nosagithivi (2)
Naadu Balaheenathakante Krupaye Balamainadi (2)
(Kanneelle Keerthanalaaye)
Charanam – 3
Vaagdhaanamulannichchi Jeevaalayamu Katti
Nee Sparsha Thaakina Vaare Saakshulugaa Nilichinaare (2)
Needu Samruddhi Chetha Poshinchuchunnaave (2)
Maa Prema Maarinaa Nee Prema Maaradu (2)
(Kanneelle Keerthanalaaye)
Charanam – 4
Mahimaye Leni Chota Mahimanu Rappinchaave
Inthavaraku Sahaayakudavai Ebenejaruvainaave (2)
Gorre Pilla Rakthamutho Maa Kathane Vraasaave (2)
Nee Pilupu Maaradu Ennadu Odipodu (2)
(Kanneelle Keerthanalaaye)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here