నీవే గిలాదులో ఔషధం Song Lyrics Telugu | Neeve Giladhulo Aushadam Lyrics | యెహోవా రాఫా Song Lyrics | Raj Prakash Paul | Worship Conference 2026

Neeve Giladhulo Aushadam Lyrics :-
నీవే గిలాదులో ఔషధం
ప్రతి గాయం మాయం
నీ చేతి తాకిడే చాలు
పగిలిన మనసుకు శాంతి
యెహోవా రాఫా నీవే
నన్ను నిలిపే ఆశ్రయం
నీ వాక్యం వచ్చింది – నా రోగం తొలగింది
నీ స్వరం పలికితే – అంధకారం పోయింది
బ్రిడ్జ్ :-
యెహోవా రాఫా నీవే నా వైద్యుడవు
యెహోవా రాఫా నీవే స్వస్థపరచు
యెహోవా రాఫా నీవే నా వైద్యుడవు
చరణం 1
రక్తస్రావ స్త్రీకి ఒకే స్పర్శతో స్వస్థత
అంధుడి కన్నులు తెరచి
కుంటివానిని నడిపించి (2)
కుష్టురోగిని ముట్టితివి శుద్ధునిగా చేసితివి
నలిగిన నా బ్రతుకులో జీవము నింపితివి (2)
( యెహోవా రాఫా )
చరణం 2
నీ ప్రేమ ప్రవాహములో నన్ను ముంచు
నీ దయ శ్వాస నాలో ప్రవహించు
ప్రతి గాయాలన్నీ నీ చేతిలో మాయం
నీవు చెప్పిన మాటే నా దేహానికి జీవం
( యెహోవా రాఫా )
English Lyrics :-
Neeve Gilaadulo Aushadham
Prathi Gaayam Maayam
Nee Chethi Thaakide Chaalu
Pagilina Manasuku Shaanthi
Yehova Raafaa Neeve
Nannu Nilipe Aashrayam
Nee Vaakyam Vachchindi – Naa Rogam Tholagindi
Nee Svaram Palikithe – Andhakaaram Poyindi
Bridge:
Yehova Raafaa Neeve Naa Vaidhyudavu
Yehova Raafaa Neeve Svasthaparachu
Yehova Raafaa Neeve Naa Vaidhyudavu
Charanam 1
Rakthasraava Streeki Oke Sparshatho Svasthatha
Andhudi Kannulu Therachi
Kuntivaanini Nadipinchi (2)
Kushta Rogini Muttithivi Shuddhunigaa Chesithivi
Naligina Naa Brathukulo Jeevamu Nimpithivi (2)
(Yehova Raafaa)
Charanam 2
Nee Prema Pravaahamulo Nannu Munchu
Nee Daya Shwaasa Naalo Pravahించు
Prathi Gaayaalన్నీ Nee Chethilo Maayam
Neevu Cheppina Maate Naa Dehaaniki Jeevam
(Yehova Raafaa)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here