ప్రేమాస్వరూపి Song Lyrics Telugu | Prema Swaroopi Song Lyrics in Telugu | JK Christopher | New year song 2024 | Pastor John Peter
Prema Swaroopi Song Lyrics :-
పల్లవి :
ప్రేమాస్వరూపి నీ ప్రేమ మధురం
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు (2)
కడవరకు నన్ను కాపాడుచుండును (2)
విడువక నన్ను నడిపించుచున్నది (2)
యేసయ్య నీవే చాలయ్య
యేసయ్య నీతో సాగెదా (2)
చరణం :- 1
గతకాలమంతా నన్ను దాచినావు
నా రాతనంత నీవు మార్చినావు (2)
నీ చేతిలోనే నన్ను చెక్కినావు (2)
నీ మహిమతోనే నను కప్పినావు (2)
//యేసయ్యా//
చరణం :- 2
ఎన్నికలేని నను ఎంచినావు
ఎనలేని ప్రేమతో ఘనపరిచినావు (2)
కృపచేత నన్ను బలపరిచినావు (2)
నీ వలలో ఇలలో నన్ను మోసినావు (2)
//యేసయ్యా//
చరణం :- 3
మానవ ప్రేమలో మోసమున్నది
సోదర ప్రేమలో స్వార్థమున్నది (2)
నీ ప్రేమతో నను పెనవేసినావు (2)
నీ ప్రేమ ఎంతో నిస్వార్థమైనది (2)
//యేసయ్యా//
Watch Full Song :- Click Here
More Lyrics
Noothana Vagdanmutho – Click Here