పాదములకు రాయి తగులకుండా Song Lyrics Ps. Jyothi Raju | KUNUKAVU NIDURAPOVU Song Lyrics in Telugu | Ps. Jyothi Raju & Family | 2024 Songs
KUNUKAVU NIDURAPOVU Song Lyrics :-
పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
తెగులు గుడారము రానియ్యక కాచేడి నాధుడవు (2)
కునుకవు నిదురపోవు (2)
ఇశ్రాయేలు కాపరి – మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా
చరణం :- 1
రెక్కల క్రింద కోడి తన పిల్లల దాచునట్లు (2)
దాచితివీ కాచితివి నీ కౌగిలిలో మము చేర్చితివీ (2)
కునుకవు నిదురపోవు (2)
ఇశ్రాయేలు కాపరి – మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా
చరణం :- 2
సొమ్మసిల్లిన వేల బలమిచ్చువాడవు నీవే (2)
బలపరచీ స్థిరపరచీ నీ సన్నిధిలో మము నిలిపితివే (2)
కునుకవు నిదురపోవు (2)
ఇశ్రాయేలు కాపరి – మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా
( పాదములకు రాయి )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevadaatha Song Lyrics :- Click Here