JYOTHIRMAYUDAA Song Lyrics Telugu | Thandri Sannidhi Songs

జ్యోతిర్మయుడా Song Lyrics | JYOTHIRMAYUDAA Song Lyrics Telugu | Yese Adhipathi | THANDRI SANNIDHI MINISTRIES | Pas. Shaleem Raju Songs
JYOTHIRMAYUDAA Song Lyrics Telugu :-

పల్లవి :-

జోతిర్మయుడా ప్రేమ స్వరూపుడ
సర్వము నెరిగిన నా యేసయ్య
మహిమన్వీతుడా మహాఘనుడా
సత్యవంతుడా నా యేసయ్య (2)
నీకే నా ఆరాధనా – నీకే నా ఆరాధనా (2)

చరణం :- 1
వారిలో ఒంటరియైనవాడు
వేయిమంది ఆగును అని
ఎన్నికలేనివాడు బలమైన
జనమగునుయని
వాగ్ధనమూలను నెరవేర్చి (2)
వారిలో నన్ను చేర్చవు
నీ వారసునిగా నను చేశావు
ఆ…. ఆరాధన ఆహా.. ఆరాధన
( జోతిర్మయుడా )

చరణం :- 2
నిషేధించబడిన రాయి
మూలకు తలరాయి ఆగును అని (2)
నీ మాటలను నెరవేర్చి (2)
నీతిమంతునిగా తిర్చావు
నా నీతివి నీవై నిలిచావు (2)
ఆ…. ఆరాధన ఆహా.. ఆరాధన
( జోతిర్మయుడా )


Watch Full Video :- Click Here
More Lyrics :-

Kanula Jarina Kannilu Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size