నా ప్రాణమే నీవైన వేళ Song Lyrics | Na Praname Neevaina Vela Song Lyrics in Telugu | Latest Telugu Christian Song | JK Christopher | Kalpana
Na Praname Neevaina Vela Lyrics :-
నా ప్రాణమే నీవైన వేళ
నీ తలపులె మదిలో మెదిలెనే (2)
నా పాటకు పలికావే
నీ మాటకు రూపమునిచ్చావే (2)
నా మౌనానికి భాషే నీవు
నా బ్రతుకుకు అర్ధం నీవు
“ఆహా ఏమి అనుభవమో
ఇది ఎంతో అద్భుతమో”
“ఆహా ఏమి అనుభవమో
యేసుతో నా జీవితం”
చరణం :- 1
నీతో బ్రతకడానికి
అనుదినము చేస్తున్న పోరాటము (2)
నా చేతులకు యుద్ధం
వ్రేళ్ళకు పోరాటం నేర్పావే (2)
చేజారిన జీవితం నీయందు
విశ్వాసము విజయమునిచ్చెనే
( నా ప్రాణమే నీవైన )
చరణం :- 2
నీతో నడవాలని
అనుదినము నాకున్న ఆరాటము (2)
పరిశుద్ధాత్మను పంపి
నూతన బలముతో నింపావే (2)
దప్పిగొన్న ఆత్మను ఎడారిలో
నీటి బుగ్గవై దాహము తీర్చావే
( నా ప్రాణమే నీవైన )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nalla Meippan Lyrics :- Click Here