హృదయవేదన తొలగించినవు Song Lyrics Telugu | Hrudayavedana Tholaginchinavu Song Lyrics | Sireesha | Pastor Korneli | Latest Christian Song
Hrudayavedana Tholaginchinavu Song Lyrics
స మ గ మ ప
మ గ రి గ స
స మ గ ప మ
స మ గ మ ప
మ గ రి గ స
స ని స గ రి గ స
స ని స గ రి గ స
హృదయ వేదన తొలగించినావు
బలహినతలో తోడుండినావు
జీవమే లేని నా ప్రాణమును
సేదదీర్చి జీవమిచ్చావు
నీకే నీకే స్తోత్రము《2》
నాపై చూపిన ప్రేమకు స్తోత్రము《2》
( హృదయ వేదన )
1. తీరములేని నా జీవితానికి
సరిహద్దులను ఏర్పిరిచావు
గమ్యము లేని నా జీవనావకు
చుక్కాని నీవై నడిపించావు《2》
అన్ని కాలలలో ఎళ్ళవేళలా
నా తోడు నీవై చెంత ఉన్నావు
( నీకే నీకే )
2. నివాసము లేని ఈ లోకములో
నీ చాటున నివసించ పిలిచావు
జీవనము సాగని నా యీ యాత్రలో
ఆశీర్వాదముగా మారావు 《2》
నీవే ధన్యునిగా నన్ను చేసావయ్యా
నా కోట నీవై ప్రేమచుపావు
( నీకే నీకే )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Neeve Neeve Song Lyrics : Click Here