నిర్దోషమైనది నిష్కళంకమైనది Christian Song Lyrics | Nirdhoshamainadi Yesu Rakhtamu Song Lyrics Telugu | Thandri Sannidhi Ministries
Nirdhoshamainadi Yesu Rakhtamu Song :-
నిర్దోషమైనది నిష్కళంకమైనది
మనుషులలో ఆ దూతలలో లేనేలేనిది
మనుషులలో ఆ దూతలదో కానేకానిది
యేసు రక్తము – పరిశుద్ధ రక్తము
యేసు రక్తము – అది దైవ రక్తము (2)
చరణం :- 1
ఏ నరుని రక్తమైన
పాపములను కడుగగలదా ?
ఏ నరుని రక్తమైన
శాపములను బాపగలదా (2)
పాపాలనే కడిగి శాపాలనే బాపి (2)
పరిశుద్ధపరచును నా యేసు రక్తము (2)
( యేసు రక్తము )
చరణం :- 2
ఏ నరుని రక్తమైన
రోగములను స్వస్థపరిచేనా ?
ఏ నరుని రక్తమైన
దెయ్యములను పారద్రోలేనా (2)
రోగాలపై జయము దెయ్యాలకే భయము (2)
కలిగించును రక్తము నా యేసు రక్తము (2)
( యేసు రక్తము )
చరణం :- 3
ఏ నరుని రక్తమైన
మనసాక్షిని శుద్ధి చేసేనా ?
ఏ నరుని రక్తమైన
మన బుద్ధిని మార్చగలిగేనా (2)
మనసాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ది (2)
కలిగించు రక్తము నా యేసు రక్తము (2)
( యేసు రక్తము )
English Lyrics :-
Pallavi:
Nirdoshamaainadi Nishkalankamaainadi
Manushulalo Aa Dhootalalo Lene Lenidi
Manushulalo Aa Dhootaladao Kane Kaanidi
Yesu Raktamu – Parishuddha Raktamu
Yesu Raktamu – Adi Daiva Raktamu (2)
Charanam – 1:
E Naruni Raktamaina
Paapamulanu Kadugagaladaa?
E Naruni Raktamaina
Shaapamulanu Baapagaladaa? (2)
Paapaalane Kadigi Shaapaalane Baapi (2)
Parishuddha Parachunu Naa Yesu Raktamu (2)
(Yesu Raktamu)
Charanam – 2:
E Naruni Raktamaina
Rogamulanu Swasthaparicheenaa?
E Naruni Raktamaina
Deyyamulanu Paadadroleenaa? (2)
Rogaalapai Jayamu Deyyaalake Bhayamu (2)
Kaliginchunu Raktamu Naa Yesu Raktamu (2)
(Yesu Raktamu)
Charanam – 3:
E Naruni Raktamaina
Manasaakshini Shuddhi Chesenaa?
E Naruni Raktamaina
Mana Buddhini Maarchagaligeenaa? (2)
Manasaakshine Shuddhi Mana Brathukulo Buddhi (2)
Kaliginchu Raktamu Naa Yesu Raktamu (2)
(Yesu Raktamu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here