స్తుతియింతును నీ నామం ప్రభువా నేననుక్షనం Song Lyrics | Sthuthiyinthunu Nee Namam Song Lyrics in Telugu | JK Christopher | Sharon Sisters
Sthuthiyinthunu Nee Namam Song Lyrics :-
స్తుతియింతును నీ నామం
ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం
హృదయములో నిరంతరం (2)
నీవే నా ఆధారం – నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం – ప్రభు నీవే నా సమస్తము
చరణం :- 1
గాఢాంధకారపు లోయలలో
నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా
నను కాచి నడిపితివి (2)
నీవే నా అతిశయము – నా కోట నా బలము
నీవే రక్షణశృంగము – నా కేడెము నా శైలము
( స్తుతియింతును )
చరణం :- 2
ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి థైర్యపరచితివి (2)
నీ ప్రేమ మరువనిదీ – అది ఎన్నడు మారనిది
నీ ప్రేమ వీడనిది – అది శాశ్వత మైనది
( స్తుతియింతును )
చరణం :- 3
మరణపు వ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్థపరచి జీవమిచ్చితివి (2)
నీవే నా వైద్యుడవు – వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు – నిజమైన దేవుడవు
( స్తుతియింతును )
English Lyrics :-
Stuthiyinthunu Nee Namam
Prabhuva Nee Nanukshanam
Dhyaninthunu Nee Vakyam
Hrudayamulo Nirantaram
Neeve Naa Aadharam – Neeve Naa Aashrayam
Neeve Naa Anandam – Prabhu Neeve Naa Samastam
Charanam 1:
Gaadha Andhakaarapu Loyalo
Nenu Sancharinchananu
Apaayamemi Raakundaga
Nanu Kachi Nadipithivi
Neeve Naa Atishayam – Naa Kota Naa Balam
Neeve Rakshana Shrungam – Naa Kedemu Naa Shailam
( Stuthiyinthunu )
Charanam 2:
Ontariga Ye Todu Leka Alasi Yuntini
Nee Prema Chupi Nannadarinchi Thairyaparachithivi
Nee Prema Maruvanidi – Adi Ennadu Maranidi
Nee Prema Veedanidi – Adi Sashwata Mainadi
( Stuthiyinthunu )
Charanam 3:
Maranapu Vyadhulu Nanna Avarinchi Krungadisina
Nee Karuna Chupi Nanu Svasthaparachi Jeevam Ichithivi
Neeve Naa Vaidyudu – Vaidyulake Vaidyudu
Neeve Sajeevudu – Nijamaina Devudu
( Stuthiyinthunu )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here