పరిశుద్ధుడా పరిపూర్ణుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా Christian Song Lyrics | Parishudhuda Song Lyrics Telugu | Christian Song 2025 | Dr Jayapaul
Parishudhuda Song Lyrics Telugu :-
పరిశుద్ధుడా – పరిపూర్ణుడా
ధవళవర్ణుడా – రత్నవర్ణుడా
నిర్మించావయ్యా – నియమించవయ్యా
నడిపించావయ – నిలబెట్టవయ్యా
నా దేవా నీ సాక్షిగా – నీ సేవకై పిలిచావు(2)
చరణం :- 1
నా రూపకల్పన జరుగకమునుపే
గర్భములోనే నన్ను ఏర్పరచావు (2)
ఈ భువిలోనే నీ జనములకు
నీ వక్తగా / ప్రవక్తగా నను ప్రతిష్టించావు (2)
నా యేసు ప్రభువా నీకే నా స్తోత్రముల్
ఆత్మరూపుడా నీకే ఆరాధన (2)
( పరిశుద్ధుడా )
చరణం :- 2
నా జీవిత గమ్యం – నీవే చూపించి
నేను ఎరుగని నీ జనులకు
ప్రతినిధిగా నడిపించి (ఏర్పరిచి ) (2)
అంచెలు అంచెలుగా నను హెచ్చించితివి
బ్రతికేదేను ప్రభు నీ కొరకే (2)
నా యేసు ప్రభువా నీవే నా ఆధారము
నా రక్షక నీవే నా గమ్యము (2)
( పరిశుద్ధుడా )
చరణం :- 3
నా ముదిమిలో కూడా నీవే నా కాపరి
నే బ్రతుకు దినములేల్లా నిన్నే సేవింతును (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావతై మరి లాభమే (2)
నా యేసు ప్రభువా ఇదియే నాకానందము
నా జీవితాంతము నిన్నే సేవింతును (2)
( పరిశుద్ధుడా )
English Lyrics :-
Parishuddhuda – Paripoornuda
Dhavalavarnuda – Ratnavarnuda
Nirminchaavayya – Niyaminchavayya
Nadipinchaavayya – Nilabettavayya
Naa Devaa Nee Saakshiga – Nee Sevakai Pilichavu (2)
Charanam 1:
Naa Roopakalpana Jarugakamuṇupe
Garbhamulone Nannu Erparachaavu (2)
Ee Bhuvilone Nee Janamulaku
Nee Vaktaga / Pravaktaga Nanu Pratishṭinchaavu (2)
Naa Yeshu Prabhuvaa Neeke Naa Stotramul
Aatma Roopudaa Neeke Aaradhana (2)
(Parishuddhuda)
Charanam 2:
Naa Jeevita Gamyaṁ – Neeve Chupinchi
Nenu Erugani Nee Janulaku
Pratinidhiga Nadipinchi (Erparichi) (2)
Anchelu Ancheluga Nanu Hechchinchatavi
Brathikedeenu Prabhu Nee Korake (2)
Naa Yeshu Prabhuvaa Neeve Naa Aadhaaramu
Naa Rakshaka Neeve Naa Gamyamu (2)
(Parishuddhuda)
Charanam 3:
Naa Mudimilo Kooda Neeve Naa Kaapari
Nē Brathuku Dinamulēllaa Ninnē Sevintunu (2)
Naa Mattukaite Brathukuṭa Kriiste
Chaavatai Mari Laabhame (2)
Naa Yeshu Prabhuvaa Idiyē Naakaanandamu
Naa Jeevitaanthamu Ninnē Sevintunu (2)
(Parishuddhuda)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here