ఎవరికీ ఎవరు New Christian Song Lyrics | Yevarikki Yevaru Song Lyrics Telugu | Telugu Christian Song 2025 | Evan Mark Ronald
Yevarikki Yevaru Song Lyrics :-
ఎవరికీ ఎవరు ఈ లోకములో
ఎంతవరకు మనకీ బంధము (2)
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము (2)
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన (2)
చరణం :- 1
తల్లితండ్రుల ప్రేమ
ఈ లోకమున్నత వరకే
అన్నదమ్ముల ప్రేమ
అనురాగమున్నంత వరకే
స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ
నీ ధనమున్నంత వరకే (2)
( మన జీవితం )
చరణం :- 2
ఈ లోక శ్రమలు
ఈ దేహమున్నంత వరకే
ఈ లోక శోధనలు
క్రీస్తులో నిలేచెంత వరకే (2)
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2)
కాదెన్నడు నీకు వ్యర్థం (2)
( మన జీవితం )
English Lyrics :-
Pallavi:
Evariki evaru ee lokamulo
Enthavaraku manaki bandhamu (2)
Evariki evaru sonthamu
Evariki evaru shaashvatamu (2)
Mana jeevitam oka yaatra
Managamyame aa Yesu
Mana jeevitam oka pariksha
Danni gelavadame oka tapana (2)
Charanam – 1:
Tallitandrula prema
Ee lokamunnatha varake
Annadammula prema
Anuraagamunnanta varake
Snehitula prema priyurala prema
Snehitula prema priyuni prema
Nee dhanamunnanta varake (2)
(Mana jeevitam)
Charanam – 2:
Ee loka shramalu
Ee dehamunnanta varake
Ee loka shodhanalu
Kreestulo nilechetha varake (2)
Yesulo vishwasamu Yesukai neekshanam (2)
Kaadennadu neeku vyartham (2)
(Mana jeevitam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here