Angaranga Vaibhavanga Song Lyrics| Joshua Gariki | Telugu Christmas Song 2023
Angaranga Vaibhavanga Christmas Song Lyrics :-
అంగరంగ వైభవంగా చేద్దామూ రో – ఆశ్చర్యకరుని పుట్టినరోజు
సంతోష సంబరముగా చేద్దా మరో – శ్రీ యేసు నాధుని పుట్టినరోజు
ఇంటింటా చేద్దాము ఆనందముగా – ఊరంతా చేద్దాము సంతోషముగా
ఇంటింటా చేద్దాము ఉల్లాసముగా – జగమంతా చేద్దాము ఉత్సాహముగా
ధనవంతుడైన దేవాది దేవుడు – దీనుడై మన కొరకు వచ్చినాడు రో
అందరినీ ప్రేమించే అందరిని రక్షింప – అవనికి బాలుడై వచ్చినాడు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్
బలవంతుడైన రాజాధిరాజు మన భారం మోయక వచ్చినాడు రో
చీకటిని తొలగించి వెలుగులో నడిపిం చే నిచ్చుడగు తండ్రి వచ్చినాడురో
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్
Watch Full Video :- https://youtu.be/FTkF2mmjfl4?si=286zdRbn-pkQm1qY
Song Credits :-
- Lyrics and Producer: Rambabu Rk (Eleazar RK)
- Vocals: Joshua Gariki
- Music: Harish Antony
- Tune: Harsha
More Lyrics :-
Glorious Song Lyrics :- https://gospeltelugulyrics.in/glorious-christian-medley-2023/
Ne Maripoyina :- https://gospeltelugulyrics.in/ne-maripoyina-lyrics-telugu/