Naa Ashalanni Song Lyrics in Telugu | నా ఆశలన్నీ తీర్చి ఆదుకున్న యేసయ్య Christian Song Lyrics Telugu | Sis. Lillian Christopher
Naa Ashalanni Song Lyrics :-
నా ఆశలన్నీ తీర్చి ఆదుకోన్న యేసయ్య
ఆనుకున్న వేళలో ఆదరించినావయ్యా
ఎళ్లవేళలందున నాకు ఆధారమైనావయ్యా
నీవు ఎళ్లవేళలందున నాకు ఆధారమైనావయ్యా
ఆశతీరా నిన్నే ఆరాధింతును
బ్రతుకుకాలమంతా ప్రభువా స్తుతియింతును
నా బ్రతుకుకాలమంతా ప్రభువా స్తుతియింతును
చరణం :- 1
బ్రతుకుట భారమై చితికిన వేళలో
చేరదీయువారు లేక
చింతించు సమయములో (2)
ఆగిపోక నేను సాగాలని
ఆశతో అడుగగా అభిషేకాన్ని
సంద్రాన్ని రహదారిగా చేసినట్లుగా
అవరోధములను తొలగించినావుగా
( ఆశతీరా నిన్నే )
చరణం :- 2
శ్రమలతో నలిగి విసిగిన వేళలో
ధైర్యపరచువారులేక దుఃక్కించు
సమయములో (2)
భయపడక నీలో నిలవాలని
ఆశతో అడుగగా ధైర్యాన్ని
తుఫానును మాటతో
శోధనలన్నియు తొలగించినావుగా
( ఆశతీరా నిన్నే )
చరణం :- 3
అయినవారే విడిచి ఒంటరైన వేళలో
తోడుండువారు లేక
క్రుంగియున సమయములో (2)
ఓర్పును కలిగి బ్రతకాలని
ఆశతో అడుగగా సహవాసాన్ని
మారాను మధురముగా మార్చినట్లుగా
అవమానములను తొలగించినావుగా
( ఆశతీరా నిన్నే )
English Lyrics :-
Na Ashalanni Theerchi
Aadukonna Yesayya
Anukunna Velalo Aadarinchinaavayya
Ellavelalanduna Naaku
Aadhaaraminavayya
Neewu Ellavelalanduna
Naaku Aadhaaraminavayya
Aashatheera Ninne Aaradhinthunu
Brathuku Kaalamanthaa
Prabhuvaa Stuthiyinthunu
Naa Brathuku Kaalamanthaa
Prabhuvaa Stuthiyinthunu
Charanam 1:
Brathukuta Bhaarami Chitikina Velalo
Cheradiyuvaru Leka
Chintinchu Samayamulo (2)
Aagipoka Nenu Saagalani
Aashatho Aduguga Abhishekanni
Sandranni Rahadhaariga Chesinatlu
Avarodhamulanu Tholaginchinaavugaa
(Aashatheera Ninne)
Charanam 2:
Shramalatho Naligi Visigina Velalo
Dhairyaparachuvaaru Leka Dhukkichu
Samayamulo (2)
Bhayapadaka Neelo Nilavalani
Aashatho Aduguga Dhairyanni
Thufaanunu Maatatho
Shodhanalanniyu Tholaginchinaavugaa
(Aashatheera Ninne)
Charanam 3:
Ayinavare Vidichi Ontaraina Velalo
Toadunduvaaru Leka
Krungiyuna Samayamulo (2)
Orpuni Kaligi Brathakalani
Aashatho Aduguga Sahavaasanni
Maaranu Madhuramuga Maarchinatlu
Avamaanamulanu Tholaginchinaavugaa
(Aashatheera Ninne)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Ennenno Ibandhulu Lyrics :- Click Here