ఆకాశ వాకిల్లు తెరచి Christian Song Lyrics | Aakasa Vaakillu Terachi Song Lyrics Telugu | 2025 New Song | Akshaya Praveen | Pastor Praveen
Aakasa Vaakillu Terachi Song Lyrics :-
ఆకాశ వాకిల్లు తెరచి
ఆశీర్వాదపు జెల్లులు కురిసి (2)
ఆత్మీయ మేలులను చూపి
ఆశ్చర్య కార్యములు చేసి
ఆశీర్వదించును యేసయ్య నిన్ను
ఆనంద తైలముతో అభిషేకించున్ (2)
చరణం :- 1
అనేక జనముల కంటే
అధికముగా హెచ్చించును
నీ చేతి పనులన్నిటినీ
ఫలియింపచేయును (2)
ఆశీర్వదించును యేసయ్య నిన్ను
ఐశ్వర్య ఘనతను నీకిచ్చును (2)
( ఆకాశ వాకిల్లు )
చరణం :- 2
మునుపటి దినములకంటే
రెండంతలు దీవించును
నీ వెళ్ళు స్థలములన్నిటిలో
సమృద్ధిని కలిగించును (2)
ఆశీర్వదించును యేసయ్య నిన్ను
స్వస్థతను నెమ్మదిని నీకిచ్చును (2)
( ఆకాశ వాకిల్లు )
చరణం :- 3
ఆత్మబలముతో నిండి
అగ్నివలె మారుదువు
ఆత్మఫలములు కలిగి
అభివృద్ధి పొందెదవు
అభిషేకించును యేసయ్య నిన్ను
ఆత్మీయ వరములు నీకుచును (2)
( ఆకాశ వాకిల్లు )
English Lyrics :-
Pallavi:
Aakasha vaakillu terachi,
Aasheervaadapu jellulu kurisi. (2)
Aathmeeya melulanu choopi,
Aascharya kaaryamulu chesi.
Aasheervadinchunu Yesayya ninnu,
Aananda tailamutho abhishekinchunu. (2)
Charanam 1:
Aneka janamula kante,
Adhikamuga hecchinchunu.
Nee cheti panulannitini,
Phaliyimpachayunu. (2)
Aasheervadinchunu Yesayya ninnu,
Aishwarya ghanatanu neekicchunu. (2)
(Aakasha vaakillu)
Charanam 2:
Munupati dinamulakante,
Rendanthalu deevinchunu.
Nee vellu sthalamulannitilo,
Samruddhini kaliginchunu. (2)
Aasheervadinchunu Yesayya ninnu,
Swasthathanu nemmadini neekicchunu. (2)
(Aakasha vaakillu)
Charanam 3:
Aathmabalamutho nindi,
Agnivale maaruduvu.
Aathmaphalamulu kaligi,
Abhivruddhi pondedavu.
Abhishekinchunu Yesayya ninnu,
Aathmeeya varamulu neekuchunu. (2)
(Aakasha vaakillu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
El Shama Song Lyrics :- Click Here