నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ Christian Song | Navvani Navvani Yesu Unnadu Song Lyrics Telugu| Shaleem Raju | Thandri Sannidhi Ministries

Navvani Navvani Yesu Unnadu Lyrics :-
నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ
చెయ్యనీ చెయ్యనీ హేళన వారిని చెయ్యనీ (2)
యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు
యేసు ఉన్నాడు లెక్కలు రాస్తున్నాడు (2)
చరణం :- 1
సంద్రాలకు సరిపోలిస్తే చినుకు చిన్నదైనా
పచ్చనైనపైరుకు జీవం చిన్ని చినుకులేగా (2)
ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే
విలువ తెలియువేళ మించి పొగడుతారే (2)
వారి అంచనాలే అవును తారుమారే (2)
( నవ్వనీ నవ్వనీ )
చరణం :- 2
జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసినవారే
గేళి చేసి నీ మనసు గాయపరచినారా (2)
కుంగుబాటులేల లొంగిపోదువేళ
ప్రజ్వలించె నీపై యేసు ప్రేమ జ్వాల (2)
వారి వెర్రి గోల లక్ష్యపెట్టనేల
దైవకార్యముంది చూడు కన్నులారా
( నవ్వనీ నవ్వనీ )
English Lyrics :-
Pallavi:
Navvanee navvanee navve vaarini navvanee
Cheyyanee cheyyanee helana vaarini cheyyanee (2)
Yesu unnaadu annee choosthunnaadu
Yesu unnaadu lekkalu raasthunnaadu (2)
Charanam – 1:
Sandralaaku saripolisthe chinuku chinnadainaa
Pachchanaina pairuku jeevam chinni chinukulegaa (2)
Entha brathuku needani enchuthunnavaare
Viluva theliyu vela minchi pogaduthaare (2)
Vaari anchanale avunu thaarumaare (2)
( Navvanee navvanee )
Charanam – 2:
Jaaripadinaa ninnu choosi jaali choopavalasinavaare
Geli chesi nee manasu gaayaparachinaaraa (2)
Kungubaatulela longipoduvela
Prajwalinche neepai Yesu prema jwala (2)
Vaari verri gola lakshyapettanela
Daivakaaryamundi choodu kannulaaraa
( Navvanee navvanee )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here