నీ సన్నిధిలో వేచియుండి Christian Song Lyrics | TIRIGI KATEDAVU – తిరిగి కట్టెదవు Song Lyrics | BENNY JOSHUA | Telugu Christian Song 2026

Tirigi Katedavu Song Lyrics :-
నీ సన్నిధిలో వేచియుండి
నీవు చేయు యుద్ధం చూచెదన్ (2)
నా బలము చేత సాధ్యము కాదే అయ్యా
నా ఆశలు వాలే ఏదియు జరగదయ్యా (2)
నీ ప్రసన్నతలో సాధ్యమే (2)
యెహోవా హోసేను నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సమయం నన్ను పరిపాలించెదవు (2)
నీవు లేకుండా ఏమి లేదయ్యా
నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే
చరణం :- 1
నీ శక్తి ముందు ఏది నిలువలేదు
నీ మహత్యమునకు అంతమే లేదు (2)
( యెహోవా హోసేను )
చరణం :- 2
పర్వత శిఖరాలు మినము వాలే కరుగును
ఆటంకాలు నా మీద నుండి తొలగున్ (2)
( యెహోవా హోసేను )
చరణం :- 3
ప్రాణమా బంధమా రండయ్యా
నన్ను(యేసయ్య) పరిపాలించుమా (4)
( యెహోవా హోసేను )
English Lyrics :-
Nee Sannidhilo Vechiyundi
Neevu Cheyu Yuddham Choochedan (2)
Naa Balamu Chetha Saadhyamu Kaade Ayyaa
Naa Aashalu Vaale Ediyu Jaragad-ayyaa (2)
Nee Prasannathalo Saadhyame (2)
Yehova Hosenu Nannu Thirigi Kattedavu
Yehova Samayam Nannu Paripaalinchedavu (2)
Neevu Lekundaa Emi Ledayyaa
Nannu Throyakundaa Cherchukuntive
Charanam – 1
Nee Shakthi Mundu Edi Niluvaledu
Nee Mahathyamunaku Anthame Ledu (2)
(Yehova Hosenu)
Charanam – 2
Parvatha Shikharaalu Minamu Vaale Karugunu
Aatankaalu Naa Meeda Nundi Tholagun (2)
(Yehova Hosenu)
Charanam – 3
Praanamaa Bandhamaa Randayyaa
Nannu (Yesayya) Paripaalinchumaa (4)
(Yehova Hosenu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here