Premamayuni Thanayude Song Lyrics – JC Church

Premamayuni Thanayude Song Telugu Lyrics | JC Church Latest Christmas Songs | ప్రేమమయుని తనయుడే Song Lyrics | Bro. Raja

Premamayuni Thanayude Song Lyrics

Premamayuni Thanayude Song Lyrics :-

పల్లవి:-

ఓఓఓ…ఓఓఓ…ఓఓఓ

ప్రేమమయుని తనయుడే నాకై వచ్చిన వేళా

ప్రేమను చూపి నన్నే మార్చగ వచ్చిన వేళా (2)

చల్లని మేఘమే ఆవరించినట్టు

తన కృపే నాపై ఆవరించెనుగా

తానన నాన తానన నాన తానన నాన నాన

చరణం 1 :-

పాపులకొరకే లోకంలోనికి వచ్చినవాడమ్మా

పాపులకొరకే రక్తాన్ని కార్చినవాడమ్మా (2)

ఆస్తులకోసం అందరినీ చంపేలోకంలో

మనకోసం అన్నిటిని వదిలొచ్చాడమ్మా

ఎంతో ఆనందం హొయ్ లాలా ఎంతోసంతోషం 

ఎంతో ఆశ్చర్యం హొయ్ లాలా ఎంతో అద్భుతం

యేసుని చూడగా రండమ్మా మారునూ జీవితం

మారినవారికి ఇచ్చునమ్మా ఆ పరలోకం

( తానన నాన )  

చరణం 2 :-

యేసుని నమ్మిన మనమే వదలాలమ్మా

లోకం క్రీస్తే తెలియని వారికి చెప్పాలమ్మా

వాక్యం క్రీస్తుకై ఆనాడే తారే వెలిగిందమ్మా

లోకముకై ఈనాడే మనము వెలగాలమ్మా

ఎంతో వెలగాలి హొయ్ లాలా ఎన్నో చేయాలి 

మనసులు మార్చాలి హొయ్ లాలా దెయ్యం వనకాలి

పాపులకొరకు క్రీస్తులా పని చేద్దాం ఈ దినం

ప్రాణం ఉన్నంతవరకు బ్రతికేద్దాం క్రీస్తు కోసం.

( తానన నాన )  


Watch Full Video :- Click Here

More Lyrics :-

Srustikartha Song – Prasanna Bold : Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.

FOLLOW US :-

 

 

Leave a comment

Size