CHRISTMAS SONGS MEDLEY 2023 Lyrics Telugu | గ్లోరియస్ క్రిస్మస్ మెడ్లి Lyrics | Dr John Wesly | Paul Emmanuel | Latest Christmas Songs 2023
Glorious Christmas Medley Lyrics
Song – 1
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
Song – 2
రక్షకుండుదయించినాడు
రారే గొల్ల బోయలార (2)
తక్షనమున బోయి మన ని
రీక్షణ ఫల మొందెదము (2)
రక్షకుండుదయించినాడట
మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
ఉదయించినాడట
Song – 3
హాయి లోకమా ప్రభువచ్చెన్
అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్
కీర్తించి పాడుఁడీ, కీర్తించి పాడుడి,
కీర్తించి పాడుడి
హాయి రక్షకుండు ఏలును
సాతాను రాజ్యమున్
నశింపఁజేసి మా యేసే
జయంబు నొందును, జయంబు నొందును,
జయంబు నొందును
Song – 4
తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు (2)
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా (2)
Song – 5
గొల్లలంతా దూత ద్వారా
యేసు యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి నమస్కరించిరి (2)
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2)
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
Song – 6
లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (4)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2)
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే (2)
దయగల వాడమ్మో ఈ జగమున
లేనే లేడమ్మో (2)
Song – 7
శుద్ధ రాత్రి సద్ధణంగా నందరు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనగా
బరిశుద్దుడౌ బాలకుడా
దివ్య నిద్ర పొమ్మా
దివ్య నిద్ర పొమ్మా
Song – 8
కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)
Song – 9
బేత్లేహేము గ్రామామెంతో
పుణ్య గ్రామము
యేసు రాజుకేసి పెట్టె
పశుల కొట్టము (2)
ఈనాడే మనకు పండుగ
రారండి ఆడి పాడగా (3)
Song – 10
రాత్రి నేడు రక్షకుండు
వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా
ఈ పాపి రక్షణార్ధమై (2)
Song – 11
పదర పొదాము రన్న
శ్రీ యెసుని చూడ
పద ర పొదము రన్న (2)
శ్రీ యెసన్ననట లొక రక్షకుడట
శ్రీ యెసన్ననట లొక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
పద పద పద పద పద పద పద
పదర పొదము రన్న శ్రీ యెసుని చూడ
పద ర పొదాము రన్న (2)
Song – 12
ఆడుదాము పాడుదామన్నయ్య (2)
వేడుకతో మనమేగుదామన్నయ్య (2)
రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)
రారే చూడ మనవెల్లుదామన్నయ్య (4)
రారే చూడా వెళ్లుదాం
Song – 13
అందాలతార అరుదెంచె నాకై
అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి
అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె
నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప
మనసు పయనమైతిని
Glorious Christmas Medley :- Click Here
More Lyrics :-
Kori Vacchenu – Lyrics : Click Here