విన్నారా ఈ శుభవార్త Song Lyrics Telugu | Telugu Christmas folk song | Joshua Gariki నూతన క్రిస్మస్ గీతం | Vinnara Ee Subhavartha Song Telugu Lyrics
Vinnara Ee Subhavartha Lyrics :-
పల్లవి :
ఓరన్న పెద్దన్న
విన్నారా మీరు ఈ శుభవార్త….
విన్నారా మీరు ఈ శుభవార్త
ఈ లోకానికి ఒక శుభవార్త
( ఓరన్న )
1. బెత్లేహేము పురమునందు
కన్యమరియ గర్భమందు
బాల యేసు పుట్టినాడు
రాజులకు రారాజుగా (2)
రక్షకుడు జన్మించినాడు
లోక రక్షకుడు ఉదయించినాడు (2)
ఆనందమే మనకు సంతోషమే
ఆర్భాటమే మహా సంబరమే
( ఓరన్న )
2. గొర్రెల కాపరులు
చలిమంట కాగుచుండగా
పరలోక దూత వచ్చి
శుభవార్త తెలిపెనుగా (2)
మానవునిగా భువికొచ్చినాడు
మహిమ లోకానికి తీసుకుపోతాడు (2)
ఆనందమే మనకు సంతోషమే
ఆర్భాటమే మహా సంబరమే (2)
( ఓరన్న )
Watch Full Video :- Click Here
Song Credits :-
- Vocals : Joshua Gariki
- Lyrics & Tune : Bro. James Narukurthi
- Music : Bro. Y Sunil Kumar
- Rhythms : Bro. Kishore Emmanuel
More Lyrics :-
Kori Vacchenu – Lyrics : Click Here