అన్ని వేళలందు Song Lyrics Telugu | Anni Velalandu Song Lyrics in Telugu | Dr. John Wesly & Blessie Wesly | New Year Song 2024
Anni Velalandu Song Lyrics Telugu :-
అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
నిన్ను స్తుతించకుండ ఉండగలమా
అన్ని నామముల కన్న పై నామము
నిన్ను కీర్తించకుండ ఉండగలమా
నిన్నే నిన్నే సన్నుతించేదం
సర్వజ్ఞ్యుడవు నీవే అని
నిన్నే నిన్నే ఆరాధించేదం
సర్వాధికారం నేదేనని
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే
చరణం :- 1
మా మంటి ఘటములలో నీ మహిమను నింపి
నీ రూపులో మమ్ము స్థాపించినావయ్యా (2)
సంగీత నాదం ఆత్మీయ గానం
మా హృదిలో నింపి నడిపించినావు (2)
( ఆరాధన )
చరణం :- 2
మా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చి
నీ ముఖ దర్శనము మాకొసగితివి ప్రభువా (2)
ఆత్మభిషేకం ఆశ్చర్య ప్రేమ
మెండుగ నొసగి బలపరచినావు(2)
( ఆరాధన )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Premapoornuda – Hosanna Song :- Click Here